G.O. Ms. No. 22, Dept. for WCDA&SC(DW), dated: 25-05-2011 ను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు తీసుకోరాదు, పోస్ట్ లలో మరియు వయసు ప్రమాణాల్లో కుడా వారికి 10 సంవత్సరాల వరకు అంటే మే31st 2021 వరకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది.
పై ఉత్తర్వులకు కాలపరిమితి చెల్లినందువలన From the Director, WDAT&SC, A.P., Vijayawada, Lr. No. D/3767/2020, Dt: 04.07.2021. ను ఆధారంగా విడుదలైన గవర్నమెంట్ ఆర్డర్ GO:19 Dt.02/08/2021 అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు రిజర్వేషన్లను పది సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు తేదీ 31 మే 2031 వరకు అమలులో ఉంటాయి. పై జీవ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగులకు APPSC ద్వారా నిర్వహించే ఈ పరీక్షకు కూడా అప్లికేషన్ ఫీజు తీసుకొనరాదు అదేవిధంగా పోస్టుల వయసు ప్రమాణాలలో రిజర్వేషన్లు కల్పించాలి.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon